సన్న వడ్ల బోనస్ కూడా బోగస్సే

మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ.1,161 కోట్ల బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదన్నారు. శుక్రవారం…
