Tag #they say #just empty talk #Bandi Sanjay

వారివ‌న్నీ గాలి మాట‌లే

– గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామనడం పెద్ద జోక్ – రాహుల్‌, రాష్ట్ర ప్ర‌భుత్వంపై కేంద్ర‌ మంత్రి బండి సంజయ్ ఫైర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : రాహుల్ నోట వినిపించిన ఆరు గ్యారంటీలన్నీ గాలి మూటలుగానే మిగిలిపోయాయ‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ వ్యాఖ్యానించారు. వరంగల్,…