అసెంబ్లీ సాక్షిగా డ్రామాలాడుతున్నారు

– వైఫల్యాలు, అవినీతి కప్పిపుచ్చుకునేందుకే ఇరు పార్టీల నాటకాలు – ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపిస్తున్న రేవంత్ రెడ్డి పాలన – కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లపై డాక్టర్ లక్ష్మణ్ ఫైర్ న్యూఢిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: శాసనసభలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీధి నాటకాలకు తెరతీశాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు…
