స్పీకర్‌ను దూషించి మాట మారుస్తున్నారు

– నిన్నటి ఘటనపై వాస్తవాలు బయటకు రావాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటనలకు సంబంధించి వాస్తవాలు బయటకు రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క డిమాండ్ చేశారు. శాసనసభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ స్పీకర్‌ను దూషించిన బీఆర్ఎస్…
