థర్మల్ కేంద్రాలు గరిష్ఠ ఉత్పత్తి సాధించాలి

– విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరాయే లక్ష్యం – సీఎం భట్టి విక్రమార్క మార్గదర్శకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ…
