మైనర్ల డ్రైవింగ్‌ను క్షమించేది లేదు

– స్కూల్ పిల్ల భద్రత యాజమాన్యాలదే బాధ్యత – యాజమాన్యాలతో భేటీఓ సీపీ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19:మైనర్లు డ్రైవింగ్ చేస్తే అస్సలు క్షమించమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘స్కూల్ పిల్లల భద్రత’పై స్కూల్ యాజమాన్యాలు, సంబంధిత శాఖలతో ట్రాఫిక్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
