మేము చేయని ప్రజా పోరాటం లేదు

– మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు – ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలో టీజేఎస్ పాల్గొనని ప్రజా పోరాటాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే కాంగ్రెస్‌కు మద్దతిచ్చామన్నారు. మంత్రులం, ఎమ్మెల్యేలం కావాలని మాకు…
