జీవితంలో షార్ట్ కట్స్ ఉండవు

– ఎంచుకున్న మార్గంపై విశ్వాసం ఉండాలి – నేడు ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తున్న దేశం – ఫీజు రీయింబర్స్ మెంట్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం – యువత, మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలి – స్టూడెంట్స్ కాన్ క్లేవ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: తన తండ్రి మరణం తర్వాత…
