హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణ

– మేఘావృతమై ఉరుములతో చిరు జల్లులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : హైదరాబాద్ మహానగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తీవ్రమైన ఎండ దంచి కొట్టగా ఆ తర్వాత ఉన్నట్టుండి వాతావరణం మేఘావృతం అయ్యింది. ఉరుములతో పలుచోట్ల చిరుజల్లుల కురిసాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక…
