మల్లన్న సన్నిధికి రైలు వచ్చేసింది!

– భక్తుల చిరకాల నిరీక్షణకు తెర – రేపు కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం – నాలుగు డెమో రైళ్లకు హాల్టింగ్ – ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు సిద్దిపేట ప్రజాతంత్ర, జులై 25 : తెలంగాణ ప్రజల ఆరాధ్య…
