సంపన్న అమ్మాయిలే టార్గెట్

– ఇన్‌స్టా వేదికగా వలపు వల – ట్రాప్ చేసి రూ.లక్షల్లో వసూళ్లు – ఇద్దరు నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన వారిని మాయమాటలతో ట్రాప్ చేసి రూ.లక్షలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. కీలక నిందితులుగా…
