చరిత్రాత్మక ఘట్టం కానున్న ‘సమ్మిట్’

– రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి కొత్త శిఖరాలకు – ప్రతిష్టాత్మకంగా ‘గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లు చేపట్టాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – దేశ, విదేశాల్లో రోడ్‌షోలు.. వార్‌రూమ్ ద్వారా పర్యవేక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 2026 డిసెంబర్ 7 నుంచి 9…
