గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి

– వ్యవసాయాధార పరిశ్రమలకు రుణాలు పెంచాలి – సంప్రదాయ వ్యవసాయ రుణాలకే పరిమితం కారాదు – బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో బ్యాంకులు చురుకైన భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజా భవన్‌లో శుక్రవారం…
