బీఆర్ఎస్ పాలనలో రైతు వినాశనం

– కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో రైతు వికాసం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన చార్జిషీట్‌పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల వినాశనం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రైతు వికాసం…
