మీడియాకు స్వీయ నియంత్రణ అవసరం

– హద్దులు మీరితే సామాజిక మాధ్యమమూ ప్రమాదమే – మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 8 : మారిన, మా రుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని. వేగంగా సమా చారాన్ని చేరవేసే క్రమంలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివా సరెడ్డి తెలిపారు.…
