యువతిని హతమార్చిన ప్రేమోన్మాది
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 16: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ దుర్మార్గుడి ప్రేమకు యువతి బలి అయింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జడ్చర్లలో ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న యువతిని కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ప్రేమోన్మాది శనివారం బస్సు దిగి వెళ్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా…
