సింహం బయటకు వస్తోంది..

– గుంట నక్కల గుండెల్లో గుబులు మొదలైంది – జగిత్యాలలో కేసీఆర్ సభ రోజే రేవంత్ మేడిగడ్డకు – మా అధినేతపై కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం – జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం – జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన జగిత్యాల, ప్రజాతంత్ర,…
