క్షయ రహిత రాష్ట్రమే లక్ష్యం

– వ్యాధిగ్రస్తులకులకు అండ ప్రభుత్వం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను రాష్ట్రంలో 2,492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నామని, క్షయ వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కేంద్ర ఆరోగ్య…
