3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, మహనీయుల త్యాగాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను మÖడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని…
