కరుణాకర్ లేరనే భావన బాధాకరం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : బీజేపీ సీనియర్ నాయకుడు జి.ఆర్.కరుణాకర్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ మలక్‌పేట్ నియోజకవర్గ కన్వీనర్ నుండి హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన…
