చంద్రఘంటా క్రమంలో భద్రకాళి అమ్మవారు..
వరంగల్‌లోని ప్రసిద్ద భద్రకాళి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గాయత్రి మాతగా భద్రకాళి చంద్రఘంటా క్రమంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజు శనివారం భద్రకాళి అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించారు. సమస్త మంత్రసిద్ధి మంత్రాల కలయికగా దీనిని చెప్తారు. కాగా అమ్మవారు చంద్రగంటా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా…