Tag #The enumeration phase #has concluded #CEO Sudarshanreddy

ఎన్యూమ‌రేష‌న్ ద‌శ ముగిసింది

– పార్టీల ప్ర‌తినిధుల‌కు వెల్ల‌డించిన సీఈఓ -సెప్టెంబ‌ర్ 16 వ‌ర‌కు అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌ – ప్ర‌తినిధుల‌కు ఓట‌ర్ల జాబితా అంద‌జేత‌ – రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 17 : జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…