ఎమర్జెన్సీ అనుభవాలపై పుస్తకం

ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, జూన్ 25: దేశంలో ఎమర్జెన్సీ విధించి జూన్ 25తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై ’ది ఎఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మోదీ వెల్లడించారు. అత్యవసర పరిస్థితి…
