వికాసం వైపు విద్యా వ్యవస్థ

– తరగతి గదుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు – బడ్జెట్‌లో విద్య కోసం 8.5 శాతం కేటాయింపులు – రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం – స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాము సంపూర్ణంగా విశ్వసించామని, విధ్వంసమైన…
