ఎట్టకేలకు తొలగిన ప్రతిష్టంభన
– కొలిక్కి వచ్చిన పోలీసుల మంతనాలు – శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభం నర్సంపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే విషయమపై ఉదయం నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు వీడింది. శంకర్‌గౌడ్, ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసుల మంతనాలు ఒక కొలిక్కి వచ్చాయి. దీంతో…
