Tag #The country #should develop #together with minorities #CM

మైనార్టీలతో కలిసి దేశం అభివృద్ధి చెందాలి

– జమీయత్ ఉలమా సభలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: జమీయత్ ఉలమా దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని, దేశంలో మైనార్టీలు-మెజారిటీలు కలిసే ముందుకు వెళ్లేలా జమీయత్ ఉలమా యే…