కాంగ్రెస్, బీఆర్ఎస్ లవి డ్రామాలు

– కేంద్ర మంత్రి బండి తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల వ్యవహారశైలిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభను ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ…
