తెలంగాణకు స్వేచ్ఛ కల్పించాం
ఇచ్చిన హావి•లు చిత్తశుద్ధితో అమలు ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపాం రుణమాఫీతో రైతన్నల్లో ఆనందం త్వరలోనే రైతు భరోసా సన్న ధాన్యానికి 5 వందల బోనస్ ప్రకటించాం అందెశ్రీ జయజయహేను రాష్ట్ర గీతంగా ప్రకటించాం సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది అప్పులకుప్పగా చేసిన రాష్ట్రాన్ని సరిదిద్దుతున్నాం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి..మోయలేని భారం కల్పించం దేశం…