ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్తగా 500 ఎలక్ట్రిక్ బస్సులు.
కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈమేరకు టీజీఎస్ ఆర్టీసీ తాజాగా 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి రవాణా, బిసీ సంక్షేమశాఖ…