టీజీఐఎల్‌పీలో 3,554 అత్యంత పేద కుటుంబాల గుర్తింపు

– మంత్రి సీతక్కతో బ్రాక్ ప్రతినిధుల బృందం భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: బ్రాక్ ప్రతినిధుల బృందం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ఙి శాఖ మంత్రి సీతక్కను సోమవారం కలిసి టీజీఐఎల్‌పీ అమలుపై నివేదించారు. ఇప్పటివరకు మొత్తం 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించినట్లు మంత్రికి తెలిపారు. ఎంపిక చేసిన మండల మహిళా సమాఖ్యల ద్వారా 108…
