గురుకులంలో ఫుడ్ పాయిజన్‌పై సుమోటోగా కేసు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని ప్రాజెక్టు గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో 26-27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణ చేపట్టింది. అల్పాహారం తీసుకున్న అనంతరం వీరు అస్వస్థతకు గురయ్యారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ…
