యాదగిరిగుట్ట మెడికల్ కళాశాలలు యూనివర్సిటీ స్థాయికి ఎదగాలి

మూసీ ప్రక్షాళన ఆగదు గంధమల్లకు నీళ్లెట్ల ఇవ్వాలో మాకు తెలుసు తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దడమే నాలక్ష్యం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో రూ.1051.45కోట్ల అభివృద్ధ పనులకు శంకుస్థాపన ఆలేరు, ప్రజాతంత్ర, జూన్ 6: ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.…





