‘టెట్’ షెడ్యూల్ విడుదల
– 16 నుంచి 22 వరకు పరీక్షలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్1: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2026 షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం షిప్ట్ 9 గంటల నుంచి 11:30 గంటల…
