కౌలు రైతులకు తక్షణమే గుర్తింపునివ్వాలి

– ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు వర్తింప జేయాలి – పలువురు వక్తల డిమాండ్ – తెలంగాణ కౌలు రైతుల సర్వే నివేదిక విడుదల -1816 మంది కౌలు రైతుల అభిప్రాయాల సేకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: కౌలు రైతులకు తక్షణమే గుర్తింపునిచ్చి, ప్రభుత్వ పథకాలన్నింటినీ నేరుగా అందించాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా…
