Tag telugu special stories

ఇల్లు

ఎన్ని వర్షాలకు తడిసినా బొట్టు చుక్కకు జాగా లేదు ఆ తోడులో ఎన్ని ఎండలకు ఆ కప్పు మండినా ఒక్క పగులుకి ఆస్కారం లేదు ఆ నీడలో ఎన్ని కష్టాలకు పుట్టిల్లు మారినా ఆ ప్రేమకు ఢోకా లేదు ఆ గూడులో ఎన్ని బాధల మధ్య బంధాలు అల్లుకున్నా అసలు ఇరుకులేదు ఆ గుండెలో అమ్మ…

నవ్వు

నేనెప్పుడూ ఊహించనైనా లేదు ఒక్క చిరునవ్వు హృదయాన్ని కదిలిస్తుందని కన్నీళ్లను రెండు పాయలుగా ప్రవహింప జేస్తుందని యోధుని వదనంపై వువ్వులా వికసిస్తుందని రక్తం కంటె ప్రకాశంగా కత్తికంటె పదనుగా ఉంటుందని చావువల్ల కూడా చిరునవ్వు పెదవులపై చెరగదు వర్గశత్రు నాశనం కోసం బలియైపోయిన తృప్తి వెలిగిస్తున్నది ఆ నవ్వును   తాటిపాముల రామాచారి

1980 దశకపు కేంద్ర మంత్రి పీ వీ గారు- ఆయన కిష్టుడైన ఆయుర్వేద యువకుడు పాములపర్తి రామారావు

1958 లో వరంగల్‌ ‌లో జన్మించిన రామారావు అదే వరంగల్‌ ‌లోని అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బి ఎ ఎమ్‌ ఎస్‌ ‌కోర్స్ ‌చదివి డాక్టర్‌ ‌రామారావయ్యాడు. మెడిసిన్‌ ‌చదువులో గోల్డ్ ‌మెడలిస్ట్! ‌సంస్కృత భాషలో మంచి పట్టు సాధించాడు. తండ్రి పాములపర్తి సదాశివరావు నుండి పుణికి పుచ్చుకున్నాడేమో కర్ణాటక సంగీత…

జనాభా లో 60 శాతం ప్రజలకు ఉచిత రేషన్‌ ‌దేనికి సంకేతం ..?

free ration yojana

వికసిత భారత్‌ ‌లక్ష్యంగా పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన సాగుతోంది. పడికట్టు పదాలు బాగా అలవాటు చేసుకున్నారు. అభివృద్ది పేరుతో నయవంచన సాగుతోంది. గత 20 ఏళ్ల కాలానికి పోలిస్తే దేశంలో అభివృద్ది అన్నది ఎండమావి అన్న విమర్శలు ఉన్నాయి. కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామంటేనే వారికి తగిన గిట్టుబాటు…