Tag telugu news

జీవ వైవిధ్య సంరక్షణతోనే మానవాళి మనుగడ!

The survival of humanity with biodiversity conservation

జీవుల ఉనికి ఉన్న భూమి ఉపరితలం, పైన ఉన్న గాలి, భూమి లోపలి భాగాలు కలిగిన భూభాగ ప్రాంతాన్ని ‘‘జీవావరణం లేదా బయోస్పియర్‌’’ అని పిలుస్తాం. నేలపై ఉన్న మట్టి, జలం, గాలి కలిసిన పొర కలిగిన ప్రదేశంలో జీవులు మనుగడ సాగిస్తాయి. సూక్ష్మ జీవుల నుంచి అతి పెద్ద జంతువులు, వృక్షాల వరకు అనేక…

అడ్డంకులను అధిగమించి.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి!

ఆధునిక మహిళలు తమ కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకోలేని అనేక ఇబ్బందులను ఇపుడు ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని సైతం పురుషాధిక్య సమాజం సహించలేకపోతోంది. అణచివేతకు గురైన స్త్రిలు..  గతంలో తమకు ఎదురైన చేదు ఘటనలను నేడు బహిర్గతం చేస్తుంటే.. ‘అప్పుడు ఎందుకు చెప్పుకోలేద’ని సమాజం నిలదీస్తోంది.  మహిళను ఒక పనిముట్టుగా చూసే సమాజం…

హైదరాబాద్‌ అంటేనే అందరి గుండె చప్పుడు

 కాకతీయ కలగూర గంప – 5 కోఠీ ఒక పెద్ద వ్యాపార కూడలి. పెండ్లి చీరలు, ధోతులూ, ఇతర బట్టలూ కొనాలంటే నీలకంఠం నరసింహులు బట్టల దుకాణం వెరీ పాపులర్‌. సుల్తాన్‌ బజారు రోడ్డుపై రెడీ మేడ్‌ బట్టల షాపులు వుండేవి. ఎలక్ట్రికల్‌ మరియు ఎలక్ట్రానిక్‌ సంబంధిత సామాగ్రికి బ్యాంక్‌ స్ట్రీట్‌ లోని సందుల్లో షాపులు…

‘ఆమె’ అభ్యున్నతికి ఆటంకాలెన్నో…!

Awareness of women's laws is essential!

 అన్ని రంగాల్లో, విభాగాల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలి సమాజంలో మహిళను తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమున్నతంగా,  సముచితంగా గౌరవ మర్యాదలు అందుకోవలసిన నాగరిక సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై ఇంటా, బయటా  కనీస భద్రత లేని తీరుతో హింస, హత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి.  మానవ…

కరువును తరమడం ఎలా?

కరువులు దేశాభివృధ్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అడవుల నిర్మూలన, కరువు, వాతావరణం ప్రతికూలతలు, మానవుని చర్యల వలన సారవంతమైన భూమి బంజరుభూమి అంటే ఏ పంటలూ పండడానికి వీలు లేకుండా ఏడారులుగా తయారవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక పండవలసిన పంటలు పండకపోతే దానిని కరువు అంటారు. ఏ ప్రాంతంలోనైనా సగటు వార్షిక వర్షపాతం…

యూనివ‌ర్సిటీల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే..

CM Revanth Reddy

గ‌త ప‌దేళ్ల‌లో విద్యావ్య‌వ‌స్థ నిర్వీర్యం వ‌ర్సిటీల‌పై నమ్మకం కలిగించేలా పనిచేయండి మంచి ప‌నుల‌కు వీసీల‌కు పూర్తి స్వేచ్చ‌, స‌హ‌కారం.. కొత్త వీసీల‌కు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 2 : రాష్ట్రంలో కొంత కాలంగా యూనివర్సిటీల‌పై నమ్మకం స‌డ‌లిపోతోంద‌ని ఈ ప‌రిస్థితిలో మార్పు రావాలని, యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేలా పనిచేసి వారి…

నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణం

ప్రారంభించిన పర్యాటకశాఖ నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగే 120 కి మీ 6 గంటల అద్భుత ప్రయాణం హైదరాబాద్, నవంబర్ 2 ( నాగార్జునసాగర్ లాంచ్ ప్రయాణం నుండి కే వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్, ఐ ఎన్ పి ఆర్ రిపోర్టింగ్) తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ కేసు.. చేవెళ్ల ఎక్సైజ్‌ ‌విచారణకు రాజ్‌పాకాల హాజరు

Janwada Farm House Case updates

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌తెలంగాణలో కాకరేపిన జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కీలక నిందితులైన కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌ ‌పాకాల, విజయ్‌ ‌మద్దూరిలను శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు విచారిస్తున్నారు. రాజ్‌ ‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో…

ప్రజల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై వ్యతిరేకత

రైతులను నట్టేట ముంచి ..డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌వ్యతిరేతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ఆలోచన అవసరమైతే పాదయాత్ర చేస్తామన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందిన విపక్ష బిఆర్‌ఎస్‌ ‌భావిస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా…