Tag telugu news

గ్రామ సభలంటేనే అధికారుల్లో వ‌ణుకు

ఎక్కడా చూసినా నిరసన సెగలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.  గ్రామసభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనమ‌ని  హరీష్‌ రావు చెప్పారు.  జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామ…

ముగిసిన గ్రామ సభలు

seethakka at grama sabha

నిరసనలు, ఆందోళనలు చివరి రోజు గ్రామసభల్లో కొన‌సాగిన ఆగ్ర‌హ జ్వాల‌లు మంత్రి సీతక్క ఇలాఖాలో ఆత్మహత్యాయత్నం (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభల చివరి రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమ‌య్యాయి. పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఇలాఖాలో మరింత గందరగోళ వాతావరణం…

రాష్ట్రం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎయిర్‌పోర్టులో స్వాగతించిన మల్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24:  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వొచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. మల్‌రెడ్డి రంగారెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి భారీగా…

నీళ్ల వాటాలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం..

ఏపీ నీటిని త‌ర‌లించుకుపోతున్నా నిర్ల‌క్ష్య‌మెందుకు? సీఎం రేవంత్‌. మంత్రులు మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నద‌ని, ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి, అధికారుల అలసత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే ప్ర‌మాద‌ముంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ

వాటా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తాం డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాం..  కరీంనగర్ అంటేనే ధైర్యం… ఈ మట్టిలో ఏ మహత్తు ఉందో.. ఎన్నో పోరాటాలు, నిత్య చైతన్యాలు, త్యాగాలకు పురిటి గడ్డ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కరీంనగర్ పౌరులారా నమస్తే…అంటూ  ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ‌గా ఉటుంద‌ని కేంద్ర…

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు

BRS has not done anything in last ten years mahes kumar goud

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు దావోస్‌లో తెలంగాణకు భారీగా పెట్టుబుడులు పటాన్‌చెరు కాంగ్రెస్‌ ‌వ్యవహారంపై విచారణ మీడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ బిఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని…

గజం ధ‌ర‌ రూ.1.85 లక్షలు..!

కూకట్‌పల్లి ప్లాట్ల వేలంలో భారీగా ధర ప్లాట్ల వేలం అడ్డుకుటామన్న ఎమ్మెల్యే గృహ నిర్బంధం కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్టు స్థలాలకు భారీ ధర పలికింది. సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు పశ్చిమ డివిజన్‌ ‌పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం పాట శుక్రవారం సాయంత్రం ముగిసింది. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85…

లెండి భారీ ప్రాజెక్ట్‌పై తెలంగాణ దృష్టి

అంతర్‌ ‌రాష్ట్ర ప్రాజెక్ట్ ‌పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు లబ్ధి అదనంగా సేద్యంలోకి 66282.54 ఎకరాలు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో నాందేడ్‌ ఎం‌పీ భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్న లెండి ప్రాజెక్ట్ ‌నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల…

మేయర్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం!  

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే తలసాని నివాసంలో కార్పొరేటర్ల భేటీ హాజరైన నగర బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని…