Tag telugu news

గిట్టుబాటు ధర, సబ్సీడీలపై ‘భరోసా’ ఇవ్వండి

రైతు భరోసా ఇస్తూనే సదుపాయాలు కావాలి ‘రైతు భరోసా’పై ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా రైతు సదస్సులో భిన్నాభిప్రాయాలు పదెకరాల వరకు రైతు భరోసా కల్పించాలని రైతులందరి అభిప్రాయం సేద్యం చేస్తున్న వారికే ఇవ్వాలన్న అన్నదాతలు ప్రత్యేక చట్టం ద్వారా కౌలు రైతులను ఆదుకోవాలని సూచన రైతులు సూచనలు క్రోడీకరించి శాసన సభలో చర్చించి నిర్ణయిస్తామన్న డిప్యూటీ…

బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ ప్రణాళిక

పంచాయతీ ఎన్నికల్లో అమలు, రాబోయే ఎన్నికల్లో పెంపుకు సాధ్యాసాధ్యాలపై చర్చ స్థానిక సంస్థలకు కేంద్ర నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా నిర్వహణ రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాలలో విధానాలపై అధ్యయనం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక…

బహుముఖ కార్యాచరణ చారిత్రక అవసరం..!

ఆంధ్రప్రదేశ్‌ను విభజించి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయి, మీది, మాది అనే బావనతో రాజకీయాలకు లొంగిపోయి అగుపడనం త దూరంలో పొరపొచ్చాలతో బతుకాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన దేశంలో ఏ రాష్ట్ర విభజన విషయంలో జరుగనంత రసాభస జరిగి విభజన చోటుచేసుకున్నది. ఇదే అదనుగా విభజించి పాలించు అనే సూత్రాన్ని…

ఎడతెగని సమస్యగా మానవ హక్కుల రక్షణ!

భారత రాజ్యాంగంలో సమానత్వానికి, సేచ్ఛకు పెద్దపీట వేశారు. ప్రాథమిక హక్కుల పేరుతో ఒక ప్రత్యేక విభాగమే పొందుపరిచారు. ప్రాథమిక హక్కులంటే ఒక రకంగా మానవ హక్కులే. ఆ విభాగంలో దాదాపు అన్ని అధికరణాలు మానవ హక్కులకు సంబంధించినవే. అయితే.. చిన్న చిన్న విషయాల్లోనూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. వ్యక్తులూ, వ్యవస్థలే కాదు,…

‘ఖరీదైన’ వినోదం చూడాల్సిందేనా..!

ఓ వైపు సామాన్యుడి గగ్గోలు.. మరోవైపు దోపిడీల ‘షో’లు అయోమయంలో సగటు ప్రేక్షకులు ‘‘ఎంత మంచి సినిమా అయినా వసూళ్లు ప్రధానంగా విడుదలైన తర్వాత నాలుగు రోజులే ఉంటాయి.. మరోపక్క పైరసీ వల్ల సినిమాలకు నష్టం జరుగుతోంది.. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అనుకొన్న వసూళ్లు సాధించాలంటే టిక్కెట్‌ ధరలు పెంచక తప్పదు..’’ అని ఓ ప్రముఖ…

రియల్టర్‌ ‌హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హత్య .. తండ్రి బాడీగార్డ్‌కు రూ. 25 లక్షల సుపారి…ఇల్లు కట్టిస్తానని ఒప్పందం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్‌ ‌డిసిపి రాజేష్‌ ‌షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర జూలై 13 : గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి…

కెయూ ఉమెన్స్ ‌హాస్టల్‌లో ఊడిపడ్డ పెచ్చులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 :  వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టల్‌లో సీలింగ్‌ ‌ఫ్యాన్‌ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ ‌హాస్టల్‌లోని ఓ గదిలో శుక్రవారం అర్ధరాత్రి స్లాబ్‌ ‌పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ఎంఎల్‌ఏ

‌కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ‌బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా…

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమిదే హవా

దేశ వ్యాప్తంగా 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలుపు 2 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ..ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 13 : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన సత్తా చాటింది. 10 స్థానాల్లో ఇండియా కూటమి…