Tag telugu news

స్కిల్స్ ‌యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ ‌మహీంద్రా

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌తెలంగాణ యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్‌ ‌గవర్నర్స్ ‌చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటోమొబైల్‌, ఏయిరోస్పేస్‌, ‌డిఫెన్స్, ఎనర్జీ,…

‌ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్‌

తయారీ రంగంలో గ్లోబల్‌ ‌హబ్‌గా.. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి.. ప్రపంచం ఎదుగుదలలో భారత్‌ది ప్రత్యేక పాత్ర వికసిత్‌ ‌భారత్‌ 2047’ ‌నినాదం..140 కోట్ల మంది ప్రజల కల దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు వొచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్‌ ‌సీట్ల పెంపు నూతన నేర చట్టాలతో న్యాయానికి ప్రాధాన్యత మహిళలపై అఘాయిత్యాలకు కఠిన చర్యలు…

రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం

మాఫీ జరగనందువల్లనే రాష్ట్రానికి రాని రాహుల్‌ అప్పు‌డు కరెంట్‌ ‌పోతే వార్త..ఇప్పుడు కరెంట్‌ ఉం‌టే వార్త బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీ రామారావు ఆరోపించారు. రుణమాఫీ సంపూర్ణంగా…

‌తెలంగాణకు స్వేచ్ఛ కల్పించాం

ఇచ్చిన హావి•లు చిత్తశుద్ధితో అమలు ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపాం రుణమాఫీతో  రైతన్నల్లో ఆనందం త్వరలోనే రైతు భరోసా సన్న ధాన్యానికి 5 వందల బోనస్‌ ‌ప్రకటించాం అందెశ్రీ జయజయహేను రాష్ట్ర గీతంగా ప్రకటించాం సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది అప్పులకుప్పగా చేసిన రాష్ట్రాన్ని సరిదిద్దుతున్నాం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి..మోయలేని భారం కల్పించం దేశం…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత

పదేళ్లలో తెలంగాణకు కెసిఆర్‌ ‌చేసింది శూన్యం   కనీసం సీతారామ ప్రాజెక్టుకు డిపిఆర్‌ ‌కూడా ఇవ్వలేదు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు భద్రాచలం/ దమ్మపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్‌ ‌ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం…

అంతరాగ్ని…

సాంద్రత, గాఢత, సూటిదనం, వస్తు వైవిధ్యం కలిగిన కవిత్వాన్ని గత మూడు దశాబ్దాలకు పైగా రాస్తున్న నిరంతర కవి విపి చందన్‌రావు. నిత్య నూతనత్వంతో ఆయన కవిత్వం విరాజిల్లుతుంది. పరిమళాల గుబాళింపే కాదు నిబిడీకృతమైన అంతరాగ్నితో ఈ కవి కవిత్వం దీపించడం కూడా మరొక ప్రత్యేకత. తన పేరుకు అగ్నికి అనుసంధానించి చందనాగ్ని పేరుతో కవితాసంపుటిని…

ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణకు సుప్రీమ్‌ కోర్టు ఆమోదం

ఉప కులాల వర్గీకరణను సమర్థించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని వెల్లడి ఏడుగురు సభ్యుల సిజెఐ ధర్మాసనం సంచలన తీర్పు న్యూదిల్లీ, ఆగస్ట్‌ 1(ఆర్‌ఎన్‌ఎ) : ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు చారిత్రక తీర్పును వెల్లడిరచింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకే అధికారం ఉందని, వారికే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత…

మూడు దశాబ్దాల పోరాటానికి దక్కిన విజయం

అమరులైన మాదిగ పోరాట యోధలకు అంకితం ఈ తీర్పుతో న్యాయం మా వైపు ఉందని రుజువైంది పోరాటంలో సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు విూడియా ముందు భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ న్యూ దిల్లీ, ఆగస్ట్‌ 1 : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ పోరాట సమితి…

ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం

ఉద్యోగ నియామకాల్లోనూ వర్గీకరణ అమలు అవసరమయితే ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం అసెంబ్లీలో సిఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీమ్‌ కోర్టు తీర్పును సిఎం రేవంత్‌ రెడ్డి స్వాగతించారు. మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. వర్గీకరణపై సుప్రీమ్‌…