Tag telugu news

రూ.8,888 కోట్ల అమృత్‌ టెండర్ల కుంభకోణం

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

సొంత బావమరిది కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన సిఎం బిజెపి ప్రభుత్వం విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్‌ పథకంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం తన…

అసలు సిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరీ

నమ్మిన సిద్ధ్దాంతం కోసం కడదాకా నడిచిన కమ్యూనిస్ట్‌ ఏచూరీతో మాబంధం రక్త సంబంధం రవీంద్రభారతి సంస్మరణలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అసలుసిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరీ అని బిఆర్‌ఎస్‌ నేతల కెటిఆర్‌ పేర్కొన్నారు. వోట్ల రాజకీయంలో వెనుకబడినా.. తాము ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిచెప్పిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ…

అరికెపూడి నేతృత్వంలో తొలిసారి పిఎసి భేటీ

PAC met for the first time under the leadership of Arikepudi

సమావేశాన్ని బహిష్కరించిన బిఆర్‌ఎస్‌ చైర్మన్‌ నియామకమే తప్పన్న బీఆర్‌ఎస్‌ నేత ప్రశాంత్‌రెడ్డి తొలిసారి ఏర్పడ్డ పిఎసి భేటీని విపక్ష బిఆర్‌ఎస్‌ బహిష్కరించింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్‌ అరెకపూడి గాంధీ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. పీఏసీ సమావేశాన్ని బీఆర్‌ఎస్‌ సభ్యులు బహిష్కరించారు.…

28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

President Draupadi Murmu

నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము రాష్ట్రపతి రాకతో ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సవిూక్షించారు. ముర్ము తన…

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి సిఎం రేవంత్‌ నివాళి

CM Revanth's tribute

తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీని సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. తన నివాసంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ…

నేటి నుండి మావోయిస్టు 20వ వార్షికోత్సవాలు

అక్టోబర్‌ 20 వరకు కొనసాగింపు అడుగడున పోలీస్‌ నిఘా … వాహనాల తనిఖీలు ఏజన్సీలో మావోయిస్టుల కోసం పోలీస్‌ బలగాల గాలింపు మావోయిస్టు పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తునందున సెప్టెంబర్‌ 21 నుండి అక్టోబర్‌ 21 వరకు వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీస్‌ అప్రమత్తం అయింది. అడుగడున నిఘా…

తిలా పాపం తలా పిడికెడు

jp nadda on Srivari Laddu Prasadam

చాలా రోజుల తరువాత జోలి వేసుకోవాలని అనిపించింది. జోలి…. అంటే అదే ముచ్చట! ఈమధ్య కాలంలో ముచ్చట పెడదామని అనుకునేలోపే ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులు వస్తూ పాతవాటిని పక్కకు తోస్తూ వస్తున్నాయి. ఎన్నో విషయాలు. ..కలకత్తా మెడికో పై అఘాయిత్యం, హత్యా. ..వినాయక నిమజ్జనం లో డీజే ల…

రోగనిరోధక శక్తిని పెంచుకుందాం…

Let's boost immunity...

జలుబు, ఎలర్జీ, ఏదైనా వాసన కారణంగా చాలామందికి తరచుగా తుమ్ములు వస్తుంటాయి. ఎప్పుడైనా ఈ రకమైన వరుసగా తుమ్ములు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ తుమ్ములు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పెడతాయి. తుమ్ములు అనేవి చికాకులు, సూక్ష్మక్రిములను వదిలించుకోవడానికి శరీరం యొక్క సహజమైన మార్గం. ఇటువంటి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహజమైన మార్గాలు ఖచ్చితంగా చేయవచ్చు.  శీతాకాలంలో  చాలామంది…

వ్యాయామం ద్వారానే ఆరోగ్యరక్షణ!

Health through exercise!

హైపో థైరాయిడిజంతో బాధపడేవారు, చేతులలో అదనపు గీతలను ముడుతలను అధికంగా కలిగివుంటారు. క్రియారహితమైన థైరాయిడ్‌ గ్రంధి, వృద్ధాప్య ఛాయలను కూడా పెంచుతుంది. క్రమంగా ముడుతలతో కూడిన చర్మానికి కారణమవుతుంది. పొడి చర్మానికి కూడా క్రియారహిత థైరాయి గ్రంథి కారణంగా ఉంటుంది. క్రమంగా ఇలాంటి అసాధారణ పోకడలకు చర్మం గురవుతుందని అనుమానం వచ్చిన తక్షణమే వైద్యుడ్ని సంప్రదించటం…