Tag telugu news online

‘ఆమె’ అభ్యున్నతికి ఆటంకాలెన్నో…!

Awareness of women's laws is essential!

 అన్ని రంగాల్లో, విభాగాల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలి సమాజంలో మహిళను తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమున్నతంగా,  సముచితంగా గౌరవ మర్యాదలు అందుకోవలసిన నాగరిక సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై ఇంటా, బయటా  కనీస భద్రత లేని తీరుతో హింస, హత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి.  మానవ…

కరువును తరమడం ఎలా?

కరువులు దేశాభివృధ్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అడవుల నిర్మూలన, కరువు, వాతావరణం ప్రతికూలతలు, మానవుని చర్యల వలన సారవంతమైన భూమి బంజరుభూమి అంటే ఏ పంటలూ పండడానికి వీలు లేకుండా ఏడారులుగా తయారవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక పండవలసిన పంటలు పండకపోతే దానిని కరువు అంటారు. ఏ ప్రాంతంలోనైనా సగటు వార్షిక వర్షపాతం…

యూనివ‌ర్సిటీల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే..

CM Revanth Reddy

గ‌త ప‌దేళ్ల‌లో విద్యావ్య‌వ‌స్థ నిర్వీర్యం వ‌ర్సిటీల‌పై నమ్మకం కలిగించేలా పనిచేయండి మంచి ప‌నుల‌కు వీసీల‌కు పూర్తి స్వేచ్చ‌, స‌హ‌కారం.. కొత్త వీసీల‌కు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 2 : రాష్ట్రంలో కొంత కాలంగా యూనివర్సిటీల‌పై నమ్మకం స‌డ‌లిపోతోంద‌ని ఈ ప‌రిస్థితిలో మార్పు రావాలని, యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేలా పనిచేసి వారి…

నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణం

ప్రారంభించిన పర్యాటకశాఖ నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగే 120 కి మీ 6 గంటల అద్భుత ప్రయాణం హైదరాబాద్, నవంబర్ 2 ( నాగార్జునసాగర్ లాంచ్ ప్రయాణం నుండి కే వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్, ఐ ఎన్ పి ఆర్ రిపోర్టింగ్) తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ కేసు.. చేవెళ్ల ఎక్సైజ్‌ ‌విచారణకు రాజ్‌పాకాల హాజరు

Janwada Farm House Case updates

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌తెలంగాణలో కాకరేపిన జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కీలక నిందితులైన కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌ ‌పాకాల, విజయ్‌ ‌మద్దూరిలను శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు విచారిస్తున్నారు. రాజ్‌ ‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో…

ప్రజల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై వ్యతిరేకత

రైతులను నట్టేట ముంచి ..డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌వ్యతిరేతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ఆలోచన అవసరమైతే పాదయాత్ర చేస్తామన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందిన విపక్ష బిఆర్‌ఎస్‌ ‌భావిస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా…

మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌ ‌బాబు రూ. 7 కోట్లతో బోడుప్పల్‌లో అభివృద్ధ్ది పనులకు శ్రీకారం.. మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబన్‌ 01 : ‌బీఆర్‌ఎస్‌ ‌మాదిరి తమది మాటల ప్రభుత్వం కాదని.. చెప్పింది చేసి చూపించే చేవ, చిత్తశుద్ధ్ది కలిగిన చేతల ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌…

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావ‌ళి కానుక‌

Orders for increase in DA issued

డీఏ పెంపున‌కు ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు…

స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు కమిషన్‌

 ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,అక్టోబర్‌30(ఆర్‌ఎన్‌ఎ): ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిసి రిజర్వేషన్లను త్వరగా తేల్చితే స్థానిక ఎన్నికల్లో లబ్ది ఉంటుందని పిటిషనర్‌ ‌వాదనతో ధర్మాసనం  ఏకీభవించింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ…