Tag telugu news online

గడ్చిరోలిలో భారీ ఎన్‌ ‌కౌంటర్‌

12 ‌మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి..? ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 17 : మహారాష్ట్ర రాష్ట్రం గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. భద్రతా దళాలు ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మావోయిస్టులు, సీ…

పార్టీ మారితే ఉప ఎన్నికలు తథ్యం

ఎమ్మెల్యే గూడెం పార్టీ మారడం అన్యాయం కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవొద్దు కాంగ్రెస్‌ ‌హమీల్లో ఒక బస్సు తప్ప అన్నీ తుస్సే… మళ్లీ పుంజుకుని సత్తా చాటుతాం త్వరలోనే విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్న హరీష్‌ ‌రావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, జూలై 17 : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం…

‌నేడు రైతు రుణ మాఫీ అమలుకు శ్రీకారం

లక్ష వరకున్న రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం రైతులకు సందేశం ఇవ్వనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు పిలుపు నేడు ఉదయం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సిఎం సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు రుణమాఫీ పథకంలో భాగంగా నేడు గురువారం సాయంత్రంలోపు…

రైతుకు అండగా నిలవాలనే రుణమాఫీ

రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు దేశానికి వెన్నెముక అని.. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని, అంతిమంగా రైతు సోదరులు…

తెలంగాణ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

తెలంగాణ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బుద్ధభవన్ల్ఓ ఆమె బాధ్యతలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, సీతక్క తదితరులు హాజరయ్యరు. శారదకు అభినందనలు తెలిపారు.

అజిత్‌ ‌పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ

నలుగురు ఎన్సీపి నేతలు పార్టీకి గుడ్‌బై అనేకులు మళ్లీ పవార్‌ ‌గూటికి చేరేందుకు యత్నం ముంబయి,జూలై17: మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ.. అజిత్‌ ‌పవార్‌ ‌సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్‌ ‌యూనిట్‌ ‌చీఫ్‌ అజిత్‌ ‌గవాహనేతోపాటు యష్‌ ‌సానే, రాహుల్‌…

కేజ్రీవాల్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్లపై తీర్పు రిజర్వ్

న్యూదిల్లీ,జూలై17(ఆర్‌ఎన్‌ఎ): ‌మధ్యంతర బెయిల్‌, ‌సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన కేజ్రీవాల్‌ ‌పిటిషన్‌లపై దిల్లీ హైకోర్టు బుధవారం తీర్పు రిజర్వ్ ‌చేసింది. సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేయడమే కాకుండా, ఈ కేసులో బెయిల్‌ ‌జారీ చేయాలని కేజ్రీవాల్‌ ‌తరపు న్యాయవాది కోర్టును కోరారు. మొహరం సందర్భంగా సెలవు అయినప్పటికీ.. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్‌…

Paris Olympics 2024 ప్యారిస్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ సత్తా చాటగలదా..!

రానున్న రెండు వారాల్లో జరుగనున్న బహుళ క్రీడా ఈవెంట్‌గా పారిస్‌ సమ్మర్‌ ఒలంపిక్స్‌-2024 కోసం భారత క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒలంరిక్‌ క్రీడల్ని సమ్మర్‌(వేసవి), వింటర్‌(శీతాకాల) ఒలంపిక్స్‌గా పోటీలను నిర్వహించడం అనాదిగా జరుగుతున్నది. పారిస్‌లో నిర్వహించనున్న సమ్మర్‌ ఒలంపిక్‌-2024 కోసం ప్రపంచ క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జూలై…

బీఆర్‌ఎస్‌ను బలహీనం చేస్తే బీజేపీ బలోపేతం!

ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌  వ్యూహాత్మక తప్పిదమే.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తోందా? అంటే నిజమేననిపిస్తుంది. సొంతంగా మెజార్టీ ఉంది. అయినా బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఇల్లలకనే పండుగకాదు. ముందుంది మొసళ్ల పండుగ. బీఆర్‌ఎస్‌…