Tag telugu news online

మహిళా శక్తి పథకం ద్వారా … కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌చంద్రకాంత్‌ ‌రెడ్డి మహిళలకు సమగ్రంగా అవగాహన కల్పించాలి జిహెచ్‌ఎం‌సి లో అమలుకు ప్రత్యేక దృష్టి సారించాలి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 24: మహిళా శక్తి పథకం ద్వారా వొచ్చే ఐదు సంవత్సరాలలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌చంద్రకాంత్‌ ‌రెడ్డి అన్నారు. బుధవారం జిహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాల యంలోని పన్వర్‌…

మీకు సమాధానం చెప్పడానికి మేము చాలు..

కెసిఆర్‌ అవసరం లేదు పేమెంట్‌ కోటాలో సిఎం అని మేము అనొచ్చు కెసిఆర్‌ను కాదు…ధైర్యముంటే మోదీని తిట్టాలి చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు…అంతా బహిరంగంగానే అసెంబ్లీలో చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ సిఎం రేవంత్‌ విమర్శలకు కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో అధికార పార్టీకి జవాబు చెప్పడానికి తాము…

కేంద్రం ఏమిచ్చింది….గాడిద గుడ్డు !

నగరంలో కాంగ్రెస్‌ ‌ఫ్లెక్సీల వార్‌ హైదరాబాద్‌,‌జూలై24: కేంద్ర బడ్జెట్‌-2024‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు’ అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్‌ ‌నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,జూలై24: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది  రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయి ంపుల కంటే పదింతలు పెంచామన్నారు.…

దిల్లీలో దీక్షకు నేను సిద్ధం..కెసిఆర్‌ సిద్ధమా

కెటిఆర్‌, హరీష్‌ రావుల ప్రశ్నకు సిఎం రేవంత్‌ సమాధానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు అన్యాయంపై నిరసనగా, రాష్ట్ర ప్రయోజనాల కొరకు బిఆర్‌ఎస్‌ అధినేత కలిసి వొస్తే తానూ సిద్ధమని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రానికి నిధుల కోసం దిల్లీలో దీక్ష చేయాలని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌…

మోదీకి భయపడి దాక్కున్న కెసిఆర్‌

అవగాహనా రాహిత్యంతో కెటిఆర్‌ సభను తప్పుదోవ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఘనత కెసిఆర్‌ది విషయాన్ని వొదిలి గాలిమాటలు… బిజెపితో బిఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాలు బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం అసెంబ్లీలో తీర్మానంపై చర్చ సందర్భంగా కెసిఆర్‌, కెటిఆర్‌లపై సిఎం రేవంత్‌ ఫైర్‌ బిజెపితో పదేళ్లు అంటకాగి అన్యాయం చేశారని విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 :…

నిబంధనల ప్రకారమే విద్యాసంస్థల బస్సులకు అనుమతులు

స్కూల్‌ ‌బస్సులకు ఫిట్‌ ‌నెస్‌ ‌సర్టిఫికెట్లు తప్పనిసరి అప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు అఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అకార్మికుల గురించి మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌ ‌నేతలకు లేదు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 :  నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలకు అనుమ తులు ఇస్తున్నామని,…

కుర్చీని కాపాడుకునే బడ్జెట్‌

మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నం ప్రయోజనం అదానీ..అంబానీలకే సామాన్యుడికి లభించని ఉపశమనం కాపీ పేస్ట్‌ బడ్జెట్‌…కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టే యత్నం బడ్జెట్‌ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ పెదవి విరుపు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ఖర్గే, తదితరుల విమర్శలు న్యూదిల్లీ, జూలై 23 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన…

‌ప్రజావాణిలో మొత్తం 606 దరఖాస్తులు

హైదరాబాద్‌, ‌జూలై 23: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ ‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 606 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 108, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 106, విద్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 64, హౌజింగ్‌కు సంబంధించి 115 దరఖాస్తులు,  మైనారిటీ సంక్షేమంశాఖకు సంబంధించి 38,…