Tag telugu news online

మూడు దశాబ్దాల పోరాటానికి దక్కిన విజయం

అమరులైన మాదిగ పోరాట యోధలకు అంకితం ఈ తీర్పుతో న్యాయం మా వైపు ఉందని రుజువైంది పోరాటంలో సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు విూడియా ముందు భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ న్యూ దిల్లీ, ఆగస్ట్‌ 1 : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ పోరాట సమితి…

ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం

ఉద్యోగ నియామకాల్లోనూ వర్గీకరణ అమలు అవసరమయితే ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం అసెంబ్లీలో సిఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీమ్‌ కోర్టు తీర్పును సిఎం రేవంత్‌ రెడ్డి స్వాగతించారు. మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. వర్గీకరణపై సుప్రీమ్‌…

ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం

గతంలోనే వర్గీకరణకు కెసిఆర్‌ మద్దతు అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని.. హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌…

విూర్‌ఖాన్‌పేటలో స్కిల్‌ యూనివర్సిటీకి సిఎం రేవంత్‌ శంకుస్థాపన

పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ హైదరాబాద్‌ ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : తెలంగాణలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడిరది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం విూర్‌ఖాన్‌పేటలో సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.…

యువత నైపుణ్యాభివృద్దికే స్కిల్‌ యూనివర్సిటీ

వర్సిటీలో కోర్సులకు గుర్తింపు ఫీజరియంబర్స్‌మెంట్‌తో సామాన్యులకు చోటు కంప్యూటర్లు ప్రవేశ పెట్టి యువతకు దారి చూపిన రాజీవ్‌ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిఎం రేవంత్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : యువత నైపుణ్యాభివృద్దికే స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. యువతకు నిపుణులతో స్కిల్స్‌ కల్పించి వారిని ప్రపంచంతో…

నల్ల బ్యాడ్జీలతో సభకు బిఆర్‌ఎస్‌ సభ్యులు

తమ మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని నిరసన సిఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి ఆందోళన…అరెస్ట్‌ చేసి తరలించిన పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలపై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం వారు అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన…

ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం

సొంత చెల్లెలు జైలులో ఉన్నా ఇక్కడ రాజకీయం వారిని నమ్ముకుంటే అంతే సంగతులు… బిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డ సిఎం రేవంత్‌ సబిత, సునీతలకు సిఎం సుతిమెత్తని హెచ్చరిక పరోక్షంగా బిఆర్‌ఎస్‌ను వీడాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ రాజకీయ చేస్తుందని..సభను స్తంభింప చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి…

సుప్రీమ్‌ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

ఉద్యమానికి…వర్గీకరణకు మా పూర్తి మద్దతు ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధితో కృషి పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ వెల్లడి మహిళలను అవమానించిన సిఎం రేవంత్‌,  భట్టి : క్షమాపణలు చెప్పాలని కెటిఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌…

కొత్త రేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలు

విడివిడిగా రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అవిూర్‌ఖాన్ల పేర్లు సిఫార్సు జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ధరణి పేరును భూమాతగా మారు ఇషా సింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు ఒక్కొక్కరికీ 600 గజాల జాగా..నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌లకు గ్రూప్‌ 1 ఉద్యోగాలు జంటజలాశయాలకు…