Tag telugu news online

మూడు విడతల్లో 40 శాతం రైతులకే రుణమాఫీ

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు విమర్శ రైతు ఆందోళన పట్టించుకోవాలన్న మరో మాజీ మంత్రి సత్యవతి మహబూబాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌మూడు విడతల్లో రాష్ట్రంలో 40 శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు మండిపడ్డారు. దీని గురించి అంతా మాఫీ చేశామని ప్రకటనలు చేయడం…

కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళన

హాస్పిటల్‌లో విధ్వంసంపై నిర్లక్ష్యం ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ ‌చేసిన ప్రభుత్వం కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్‌ ఆస్పత్రి పై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్‌ఐలు సస్పెండ్‌ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు…

ఒక్క రాత్రిలోనే కలలన్నీ చెదిరిపోయాయి

తమ కూతురు డాక్టర్‌ ‌కావాలన్న ఆశలు అడియాసలు అత్యాచారం, హత్య గావింపబడ్డ డాక్టర్‌ ‌తల్లిదండ్రుల ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతాకు చెందిన వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనతో యావత్‌ ‌దేశం మరోసారి ఉలిక్కిపడింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రుల వేదన కన్నీటిని తెప్పిస్తోంది.…

భర్త వీర్య సేకరణకు అనుమతి

కేరళలో అరుదైన తీర్పునిచ్చిన కోర్టు తిరువనంతపురం,ఆగస్ట్21(ఆర్‌ఎన్‌ఎ): ‌భర్త వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చని కేరళ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా సంచలన  తీర్పునిచ్చింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టా డుతున్న తన భర్త విషయ ంలో ఓ భార్య అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసు పూర్వా పరాల్లోకి వెళ్తే..…

మైసూర్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం

ఇరుకున పడ్డ సిఎం సిద్దరామయ్య •ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ఆమోదం బెంగళూరు,ఆగస్ట్17:  ‌మైసూర్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరా మయ్య ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు. ఆ తర్వాత…

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూదిల్లీ,ఆగస్ట్17: ‌కోల్‌కతాలో జూనియర్‌ ‌డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది.  కోల్‌కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో ఏవైనా ఘటనలు జరిగేటప్పుడు స్వరాష్ట్రంలో మాత్రమే నిరసనలు జరిగేవి. తీవ్రత ఆధారంగా దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపించేది. ప్రస్తుతం…

ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ‌

ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి హాజరయిన మంత్రులు పొంగులేటి, పొన్నం, తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లు శాసన మండలి సభ్యులయ్యారు. ఈ మేరకు ఇద్దరితో మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌,…

అడ్డమైన ఆంక్షలు..అర్థంలేని షరతులు

రైతు రుణ మాఫీ మొత్తం బోగస్‌ అన్నదాతలను నిండాముంచిన సిఎం రుణ మాఫీ పేరిట మోసానికి తెర ఓ విజన్‌ ‌లేదు, విధానం లేదు…డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం బిఆర్ఎస్‌, ‌బిజెపిలో విలీనమవుతుందని రేవంత్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌రేవంత్‌ అమెరికా ప్రెసిడెంట్‌ అవుతాడని కామెంట్‌…

హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌కర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 16 : రాష్ట్రంలో స్వల్పకాల పర్యటనకు గాను శుక్రవారం హైదరాబాద్‌ ‌చేరుకున్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ‌థన్కర్‌, ఆయన సతీమణి సుదేష్‌ ‌థన్కర్‌లకు శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉప రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార…