Tag telugu news online

జాతీయ‌.. అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ‌కు అవ‌కాశం ఇవ్వండి…

స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి ఆర్థిక స‌హాయం అంద‌జేయండి.. * క్రీడా సంస్థ‌ల అప్‌గ్రెడేష‌న్ డీపీఆర్‌ల‌ను ఆమోదించండి… కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్‌సుఖ్‌ ఎల్ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్23:  జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌న్నీ తెలంగాణ‌లో ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులో నిర్వ‌హించ‌నున్న ఒలింపిక్స్‌తో పాటు ఇత‌ర అంత‌ర్జాతీయ‌, జాతీయ క్రీడ‌లు…

చట్టసభలో జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా

ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఎంఎల్‌సి అమీర్‌ అలీ ఖాన్‌ ఉర్దూ జర్నలిజానికి దక్కిన గౌరవం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్‌ అలీ హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఓ ‌పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్టసుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎఎంఎల్‌సి, సియాసత్‌ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమీర్‌…

అత్యాచార నిందితుడు రాయ్‌కు కస్టడీ

14 రోజుల జ్యుడీ•షియల్‌ ‌కస్టడీకి కోర్టు ఆదేశం కోల్‌కతా,ఆగస్ట్23(ఆర్‌ఎన్‌ఎ): ‌వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోల్‌కతాలో ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ ‌కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు నిందితుడిని భారీ భద్రత మధ్య సీల్దా సివిల్‌ అం‌డ్‌ ‌క్రిమినల్‌ ‌కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం సంజయ్‌రాయ్‌కు 14…

నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు

14మంది భారతీయ పర్యాటకుల మృతి ఖాట్మండ్‌,ఆగస్ట్23: ‌నేపాల్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత పర్యటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్‌ ‌జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వీరంతా భారతీయులే. వీరిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్ర నంబరు ప్లేట్‌తో ఉన్న…

న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలి!

ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచిన భారతీయ న్యాయవ్యవస్థకు ఏ ఇతర న్యాయవ్యవస్థ కూడా సాటిరాదు. కానీ ‘తులసివనంలో గంజాయి మొక్కల’ తీరుగా న్యాయవ్యవస్థకు మకిలి అంటించే న్యాయాధికారులు, న్యాయమూర్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా తీర్పులు వెలువరించేలా న్యాయమూర్తులను, న్యాయాధికారులను రాజ్యాంగం అత్యంత ఉన్నత స్థానంలో నిలిపింది. విశేష అధికారాలను, విస్తృతమైన వ్యక్తిగత విచక్షణనూ…

పోలీసు వ్యవస్థలో సంస్కరణల అమలు జరిగేనా?

సరిగ్గా 281 సంవత్సరాల క్రితం 1739లో పర్షియా సైన్యాధ్యక్షుడు నాదిర్‌ షా కందహార్‌, లాహోర్‌, సింధ్‌  ప్రాంతాలను గెలుచుకుని నరమేధం సృష్టిస్తూ, దిల్లీ కి సమీపంలోని కర్నాల్‌ వద్ద మొఘలాయి చక్రవర్తి మహమ్మద్‌ షాతో యుద్ధం చేశారు. మూడు గంటల్లో మహమ్మద్‌షా సైన్యం ఓటమి చెందింది. ఇక దిల్లీపై దండయాత్ర చేసిన నాదిర్‌ షా మార్చి…

మాటల దాడి తీవ్రం చేసిన రేవంత్‌రెడ్డి

స్పీడ్‌ ‌పెంచనున్న జగ్గా రెడ్డి కసితో రగిలిపోతున్న రేవంత్‌, ‌జగ్గారెడ్డి హరీష్‌ ‌రావుపై రివేంజ్‌ ‌తీసుకుంటారా? సిఎం రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్‌ ‌నేతలపై ముఖ్యంగా మా జీమంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపై మాటల దాడి తీవ్రం చేశారు. రైతు రుణ మాఫీ విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులైన కేటీఆర్‌, ‌హరీష్‌రావు లక్ష్యంగా విమర్శలకు…

టార్గెట్‌ ‌హరీష్‌ ‌రావేనా?

రేవంత్‌ ‌రెడ్డి వదులుతున్న బాణం జగ్గారెడ్డి! సిద్ధిపేటకు జగ్గన్నను పంపిస్తానన్న సిఎం నిన్నటి వరకు మైనంపల్లి వంతు…ఇక జగ్గారెడ్డి వంతు సిద్ధిపేటపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌స్థానికంగా మరింతగా పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరగనుందా? హరీష్‌ను సిద్ధిపేటకే పరిమితం చేసేందుకు సిఎం పావులు ‘ప్రజాతంత్ర’ ఎక్స్‌క్లూజివ్‌ ‌స్టోరీ… (ఎ.సత్యనారాయణ రెడ్డి) సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల పరస్పర రాళ్ళ డాడి

తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలు రాళ్ళ డాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ ‌ధర్నా చేస్తుండగా.. వారికి కౌంటర్‌గా సీఎం ప్లెక్సీకి కాంగ్రెస్‌ ‌నేతలు పాలాభిషేకం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ ‌నేతలు…