Tag telugu news online

చెరువుల ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల

ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో చూడాలి పాఠ్యాంశంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రుణమాఫీ అందరికీ వర్తింప చేయాల్సిందే కవితకు బెయిల్‌పై రాజకీయ విమర్శలు సరికాదు సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ‌హైదారాబాద్‌ ‌జంట నగరాల పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో వాటి జాబితాను హైడ్రా విడుదల చేయాలని ఎమ్మెల్యే కూనంనేని…

రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా అలైన్‌మెంట్ ఉండాలి….

రేడియ‌ల్ రోడ్ల‌కు భూ స‌మీక‌ర‌ణ వేగ‌వంతం చేయండి…  డ్రై పోర్ట్.. బంద‌రు-కాకినాడ పోర్టుల అనుసంధానంపై అధ్య‌య‌నం చేయండి…  అట‌వీ ప్రాంతాల్లో నైట్ సఫారీల‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించండి..  ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే విధంగా ఉండాల‌ని…

కవిత బెయిల్‌పై రాజకీయపార్టీల సెటైర్లు

   ( మండువ రవీందర్‌రావు ) మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ముద్రపడిన బిఆర్ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయడంతో బిఆర్ఎస్‌ ‌వర్గాలు సంబరాలు చేసుకుంటుంటే బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు సెటైర్లు విసురుతున్నాయి. దిల్లీ  మద్యం కేసుకు సంబందించి మొత్తంగా 164 రోజులపాటు కవిత  నిర్బంధ జీవితాన్ని గడిపిన విషయం…

పాతకారు తుక్కుగా ఇస్తే..కొత్తకారులో డిస్కౌంట్‌

‌కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ ఆఫర్‌ ‌న్యూదిల్లీ,ఆగస్ట్ 27: ‌కొత్త కారు  కొనే వారికి కేంద్రం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది.  పాత వాహనాల్ని తుక్కు కింద సమర్పించి వాలిడ్‌ ‌డిపాజిట్‌ ‌సర్టిఫికెట్‌ ‌చూపిస్తే కొత్త కారు కొనుగోలుపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ‌ను కల్పించింది. కమర్షియల్‌  ‌లేదా ప్యాసెంజర్‌ ‌వాహనాల తయారీ కంపెనీలు కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్‌…

అత్యాచారాలకు వెరవని మృగాళ్లు

నర్సింగ్‌ ‌విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం ముంబయి, ఆగస్ట్ 27: ‌కోల్‌కతా వైద్యురా లిపై హత్యాచారం ఘటన యావత్‌ ‌దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లైంగిక దాడు లను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురా వాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగు తున్నాయి. అయినప్పటికీ మహి ళలపై అరాచకాలు ఆగట్లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో ఘటన చోటు చేసుకుంది.…

రాజకీయపార్టీలు గాడిన పడతాయా?

రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం లేదా? వీటికి సంబంధించి నిధుల సేకరణ, నిర్వహణ, హామీల అమలు తీరును ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ఇష్టానుసారం రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చా క వాటిని విస్మరిస్తే ప్రజలు ఏం చేయాలి? ఐదేళ్లు భరించి ఆ తర్వాత ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించడమేనా? మరో మార్గం…

ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై ఒద్దిరాజుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

తెలుగు సాహిత్యంలో ఒద్దిరాజులది ప్రత్యేక స్థానం •వారి రచనలు, సాహిత్యం, నవలలు మెచ్చని వారులేరు.. •ఒద్దిరాజుల పాండిత్యానికి పీవీ సాష్టాంగం.. •తెనుగు పత్రిక నడిపిన తీరు అమోఘం •పత్రిక ద్వారా నిజాం, బ్రిటిషర్ల దురాగతాలను వెలుగులోకి.. •సీనియర్‌ ఎడిటర్‌ ‌దేవులపల్లి అమర్‌ •మానుకోటకు వారి పేరు పెట్టాలి : ఒద్దిరాజు చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌చైర్మెన్‌ ఒద్దిరాజు…

Breaking: కవితకు బెయిల్

దిల్లీ మద్యం పాలసీ కేసులో బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత మార్చ్ 15 న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తిహాడ్ జైలులో ఉన్న కవితకు మంగళ వారం దేశ అత్యున్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. సొంత పూచి కత్తు,…

ఎమ్మెల్యేలు పార్టీ మారితే పదవిని రద్దు చేయాలి

కాంగ్రెస్ తో ఐక్యత ఉన్నా సమస్యలపై పోరాటం హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హనుమకొండ : ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేల పదవిని తక్షణమే రద్దు చేసే విధానం రావాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని…