Tag telugu news online

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ ఆదేశాలు

  * త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టండి * సీఎస్, డీజీపీ లను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడారు.…

అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి

  మంత్రులు,అధికారులు అప్రమత్తం..! *అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి *వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్ *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష* సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఆదివారం ఫోన్లో రివ్యూ చేసి ముఖ్యమంత్రి రేవంత్…

మెరుగైన పౌర జీవనానికి ‘హైడ్రా’ శ్రీకారం

జిహెచ్ఎంసి  పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్ నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలు అందించాలనే లక్ష్యంతో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)ను ఏర్పాటు చేశామని  ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ విపత్తు…

మారుతున్న సామాజిక విలువల్లో ఉపాధ్యాయుడి పాత్ర….!!!

సెప్టెంబర్ నెలలో భారత రాష్ట్రపతిగా మంచి విద్యావేత్తగా పేరు తెచ్చుకున్న డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్నించడం క్యాలెండర్లో సెప్టెంబర్ నెలకు ఒక ప్రాధాన్యత వున్నది ప్రజలను ఉన్నతంగా భావించే సమాజంలో ఉపాధ్యాయుడు లేకుండా సమాజం సక్రమంగా తీర్చిదిద్దబడదనీ అదే విధంగా సమాజాన్ని దేవాలయంగా గురువులనే పూజిరి లేకుండా విద్యార్థికి సమాజానికి సంబంధము లేదని చెబుతుంటారు దీనిలో…

ఆక్రమణదారులను, అధికారులను హడలెత్తిస్తున్న హైడ్రా

హైడ్రా… ఇప్పుడు ఈ పేరు రాజధాని నగరంలో సంచలనంగా మారింది. ఆ పేరు వినగానే అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. ఇంతకాలం డబ్బు, పలుకుబడి, కండబలంతో ఆక్రమణలు చేపట్టిన వారికిది సవాల్‌గా మారింది.  చూస్తుండగానే బహుళ అంతస్తుల భవనాలు నేలకూలుతున్నాయి.   ఆ శిధిలాలు చూస్తుంటే ఎంతో తీవ్రమైన భూకంపం వొచ్చినట్లు ఆ ప్రాంతాలు కనిపిస్తున్నాయి.…

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి

త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టండి   సీఎస్, డీజీపీ లను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాలు…

సుప్రీంకోర్టుకు సిఎం రేవంత్‌ ‌బేషరతు క్షమాపణ

ఎక్స్ ‌వేదికగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సీఎం ఎక్స్ ‌వేదికగా ట్వీట్‌ ‌చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ‌పిటిషన్‌ ‌విషయంలో తన కామెంట్లు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ఈ ట్వీట్‌లో వెల్లడించారు. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం…

ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధ్దికి అడ్డు

9 నెలలుగా అభివృద్ధ్ది నిరోధక ఎజెండా స్పెషల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫండ్స్ ‌నిలిపివేత ట్విట్టర్‌ ‌వేదికగా హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధ్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి…

అనుమతులు లేకుండా జాన్వాడ ఫామ్‌హౌజ్‌ ‌నిర్మాణం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌జన్వాడ ఫాంహౌస్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ ‌శాఖల నుంచి ఎలాంటి అనుమతుల్లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ‌సపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అధీనంలో ఉండడం, బుల్కాపూర్‌ ‌నాలా బఫర్‌జోన్‌ ‌పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ అధికారులు…