బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఛాటింగ్
వాట్సప్ స్క్రీన్ షాట్స్ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్ న్యూ దిల్లీ, ఏప్రిల్ 12 : మనీలాండరింగ్, చీటింగ్ కేసులో దిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్…బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై బాంబ్ పేల్చారు. ఢిల్లీ మండోలి జైల్లో ఉన్న సుఖేష్ ఈసారి చాటింగ్ బాంబ్ పేల్చాడు. ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సప్ చాట్ ఇదేనంటూ…
