Tag Telugu News Headlines Breaking News Now

మయ సభ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి శ్వేతకి ద్వాదశ వర్ష యజ్ఞం గావించాడు. ఆహుతి చేసిన ఆజ్యం తనకు జీర్ణంకాక, అగ్ని బాధపడుతూవున్నాడు. ఆ బాధ నుండి విముక్తి పొందేందుకు ఖాండవ వనాన్ని స్వాహా చేసే సంకల్పంతో వనాన్ని  ముట్టడించాడు. వనం కాలిపోతున్నది. కాలి బూడిదైపోతున్నది. జంతువులు రోదనచేస్తున్నాయి. దేవేంద్రునికి ఈ విషయం తెలియగానే.కుంభవృష్టి కురిపించాడు.…

ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రావద్దు

ఇ-క్రాపింగ్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా రైతుల పేర్లు నమోదు అమరావతి, ఏప్రిల్‌ 24 : ‌ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, రైతులకు త్వరగా చెల్లింపులు కూడా జరగాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరి గా ఉండాలన్నారు.…

అజరామర నిఘంటువు రవ్వా శ్రీహరి

తెలుగు సాహిత్యం నవీణ గుణాలను పుణికి పుచ్చుకుని, ప్రపం చీకరణ ప్రాపంచిక దృక్కో ణాలను, ను•తన ఒరవడులు అలవర్చుకొని వికసి స్తున్నా ము•లలు చెక్కు• దరకుండా సాహిత్య శ్రేష్టత కోసం కృషిసల్పే మహాకవులను తెలుగుభాషా మాత తన ఒడిలో దాచుకుంటది.. నిలుపుకుంటది..! నిఘంటు నిర్మాణ కృతికర్తగా, సంస్కృత సాహితీ ద్రష్ట,కవిగా, విమర్శకుడిగా, మహామ హోపాధ్యాయుడిగా, సునిషిత…

‘‘‌యుద్ధం’’ నిషేధం

అధికార దాహమో… సామ్రాజ్య మోహమో.. ప్రేరేపించేది ఏధైతేనేమి! యుద్ధం పెను విధ్వంసమే మతోన్మాదమో.. గుత్తాధిపత్యమో కారణాలు ఏవైతేనేమి! యుద్ధం జాతి వినాశనమే దురాక్రమణో తిరుగుబాటో దండయాత్రో ఆయుధ దాడో అది ఏ రీతిగా సంభవించినా యుద్ధం మిగిల్చేది విషాదమే అవాంఛిత యుద్ధంలో గెలుపోటమి ఎవరిదైనా మసకబారేది మానవత్వం మంటగలిసేది మనిషితనం రణాన్ని రమించడమంటే మృత్యువును హత్తుకోవడం…

చికిత్స కంటే వ్యాధి నివారణ ముఖ్యం

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 25 ‌న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాంతక వ్యాధి మలేరియా అనే  పట్ల ప్రజలలో అవగాహన పెంచడం,  చికిత్స చేయడం, నివారించడం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ప్రపంచ మలేరియా దినోత్సవం ఉద్దేశం.5వేల సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నదని తేలింది.…

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా ఒకే రోజు 12,591 మందికి పాజిటివ్‌…40 ‌మంది మృతి ఒక్క కేరళలోనే 11మంది మృత్యువాత..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌దేశంలో కొరోనా కేసులు రెండురోజుల క్రితం తగ్గినా.. మళ్లీ వ్యాప్తి పెరిగి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు…

‌ప్రధాని మోదీకి చిన్నారి లేఖతో కశ్మీర్‌ ‌విద్యాశాఖలో కదలిక

పాఠశాలను 91 లక్షలతో అభివృద్ధికి శ్రీకారం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్మూ-కశ్మీరుకు చెందిన ఓ విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆమె కోరిక ప్రకారం ఆమె చదువుతున్న పాఠశాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మోదీకి ఆమె పంపిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌…

కీర్తి విగ్రహం…..!?

వెలి వాడల చీకట్లను తరిమిన నీలిపొద్దా మా ఇంటి ఆకాశాన పూసిన నీలి వెన్నెల పువ్వా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆకాశమంత ఎత్తేదుగుతుంది నీ కీర్తి విగ్రహంలా నీ ఆశయాల ఆచరణ మాత్రం ఏ మురికి కాలువలోకో మూసిలోకో ప్రవాహంలా ఒక ఓటుకు ఒకే విలువన్న నీ మాటకు ఒక్కో పార్టీ ఒక్కో రేటుకు కొనుక్కుంటారు…

దిల్లీలో యాపిల్‌ ‌రెండో స్టోర్‌

సాకేత్‌లో ప్రారంభించిన టిమ్‌ ‌కుక్‌ ‌స్టోర్‌ ‌చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌యాపిల్‌ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్‌ ‌స్టోర్‌ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ ‌సిటీవాక్‌ ‌మాల్‌లో గురువారం తెల్లవారుజామున స్టాల్‌ను టిమ్‌ ‌కుక్‌ ‌ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే…